కొలతలు తీసుకుంటూ టైలర్‌ తప్పుగా ప్రవర్తించాడు: పల్సర్‌ బైక్‌ ఝాన్సీ

Published on Mon, 04/03/2023 - 14:55

కండక్టర్‌ ఝాన్సీ అంటే గుర్తుపడతారో లేదో కానీ పల్సర్‌ బైక్‌ ఝాన్సీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. తను ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నప్పటికీ బుల్లితెరపై ప్రసారమైన పల్సర్‌ బైక్‌ పాటతో ఒక్కసారిగా పాపులర్‌ అయింది. గాజువాక డిపోలో బస్‌ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఎన్నో పాటలకు స్టేజ్‌ పర్ఫామెన్స్‌లు ఇచ్చింది. కానీ పల్సర్‌ బైక్‌ పాట మాత్రం ఆమె కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ పాటతో స్టేజీ దద్దరిల్లేలా డ్యాన్స్‌ చేసిన ఆమె తర్వాత పలు టీవీ షోలలో డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

తాజాగా ఓ షోకు హాజరైన ఝాన్సీ తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనలైంది. 'జనాలు నేను ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యానంటారు. కానీ దాని వెనక పద్దెనిమిదేళ్ల కష్టం ఉంది. టైలర్‌ షాపుకు వెళ్తే అతడు తప్పుగా ప్రవర్తిస్తూ కొలతలు తీసుకున్నాడు. ఈ విషయం మా నాన్నకు చెప్పి కొట్టిద్దామనుకున్నాను. కానీ ఆయన నేను నీ తండ్రిని కాదు అని చెప్పమన్నాడు' అంటూ కన్నీటిపర్యంతమైంది. కాగా ఝాన్సీ ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)