Breaking News

'పుష్ప' ఫస్ట్‌ ఛాయిస్‌ సమంత కాదు.. సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత

Published on Mon, 03/24/2025 - 08:13

‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సాంగ్‌ టాలీవుడ్‌లో ఇప్పటికీ కూడా ప్రత్యేకమే.. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప (2021) చిత్రంలో ఈ పాట పాన్‌ ఇండియా రేంజ్‌లో క్లిక్‌ అయిపోయింది. సమంత స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పుష్ప2లో కిస్సిక్‌ సాంగ్‌ కంటే కూడా సమంత పాటనే సూపర్‌ హిట్‌ అనేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ సాంగ్‌లో స్టెప్పులేసే ఫస్ట్‌ ఛాయిస్‌ సమంత కాదని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత రవి తాజాగా చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘రాబిన్  హుడ్‌’.. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ సమంత స్టెప్పులు వేసిన పుష్ప సాంగ్‌ గురించి ఇలా చెప్పుకొచ్చారు. '‘రాబిన్  హుడ్‌’ స్పెషల్‌ సాంగ్‌ కోసం కేతిక శర్మను సంప్రదించగానే ఆమె ఒప్పుకున్నారు. పుష్ప-1 సమయంలో సమంతతో చర్చలు జరపకముందే కేతిక శర్మను తీసుకోవాలని అనుకున్నాం. అప్పుడు ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది.. మళ్లీ ఈ సినిమాలో (రాబిన్  హుడ్‌) కుదిరింది. మేము అడగంగానే కేతిక ఒప్పకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను.' అని రవి చెప్పుకొచ్చారు.

రాబిన్‌హుడ్‌లో 'అది దా సర్ప్రైజ్' అంటూ కేతిక శర్మ వేసిన స్టెప్పులకు ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. నెట్టింట ఈ సాంగ్‌ వైరల్‌ అవుతుంది. ఇప్పటికే లెక్కలేనన్ని రీల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ పాట ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)