Breaking News

విజయ్ మంచివాడు.. నెగెటివ్ ప్రచారం ఆపండి: నిర్మాత రవి కామెంట్స్

Published on Thu, 10/08/2026 - 18:40

రణబాలి ఈవెంట్‌లో నిర్మాత యలమంచిలి రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ చాలా మంచివాడని ప్రశంసించారు. ట్రైలర్ రిలీజ్ కాకముందే నెగెటివ్ ప్రచారం చేయడం ఆపండని హితవు పలికారు. బ్రిటీష్ కాలం నాటి స్టోరీ కచ్చితంగ మిమ్మల్ని అలరిస్తుందని అన్నారు. విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం చేయడం ఇకనుంచైనా ఆపాలని నిర్మాత రవి విజ్ఞప్తి చేశారు. విజయ్‌తో నేను దాదాపు ఏడేనిమిదేళ్లుగా జర్నీ చేస్తున్నానని వెల్లడించారు. 

కథ నచ్చకపోతే మమ్మల్ని విమర్శించండి.. తప్పులేదని నిర్మాత రవి అన్నారు. ట్రైలర్ రాకముందే మీరు నెగెటివ్ కామెంట్స్ చేయడం అపేయండని రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. సినిమా చూడకుండానే మీరు ఎలా డిసైడ్ చేస్తారని రవి ప్రశ్నించారు. విజయ్ చాలా మంచివాడని.. అతనికి సినిమా తప్పా వేరే లోకం లేదని అన్నారు. 

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాని బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో అక్టోబర్ 16న సందడి చేయనుంది. 
 

Videos

తాడేపల్లి YSRCP పార్టీ ఆఫీస్ కూల్చివేత అంబటి స్టాంగ్ వార్నింగ్

జనసేన MLA చిర్రి బాలరాజు సన్నిహితురాలు సంచలన వీడియో

డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..! ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్..

ఏపీలో స్థానిక ఎన్నికలకు SEC రెడీ

Viral: చెన్నైలో షాకింగ్ ఘటన.. రోడ్డుపై భారీ గుంతలోకి దూసుకెళ్లిన కారు

జగ్గారెడ్డి దీక్ష.. రాజీనామా చేసే వరకు నా పోరాటం ఆగదు

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

YSRCP ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్‌

వెనక్కి తగ్గిన కేంద్రం.. UPI చార్జీలు వాయిదా

YS జగన్ దృష్టిలో BC అంటే బ్యాక్ బోన్ క్లాసెస్

Photos

+5

రణబాలి మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)

+5

శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

జిమ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ దివి కసరత్తులు చూశారా?.. (ఫోటోలు)

+5

ది ప్యారడైజ్‌ ఏషనాగుల కట్టమీద సాంగ్‌ వర్కింగ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు

+5

విజయవాడ : విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు)

+5

తెరపై చూసిన నానా కాదు.. ఈ విలక్షణ ఫొటోలు చూడండి!

+5

హైదరాబాద్ : భళా..సరస్‌ మేళా (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)