Breaking News

ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌: కె. నిహారిక దాసరి

Published on Tue, 07/14/2026 - 02:40

‘‘రాజా ది రాజా’ మూవీ అందరికీ కనెక్ట్‌ అయ్యే ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది.. ఫైనల్‌ ఔట్‌పుట్‌ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. మా మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని నిర్మాత కె. నిహారిక దాసరి పేర్కొన్నారు. రుత్విక్, విశాఖ ధీమాన్‌ జోడీగా అనిల్‌ బోయిడపు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజా ది రాజా’. కె. శ్రీలతా రెడ్డి సమర్పణలో బృందావన్‌ క్రియేషన్స్ పై కె.నిహారిక దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ చిత్రం రిలీజ్‌ అవుతోంది. 

 ఈ సందర్భంగా కె.నిహారిక దాసరి మాట్లాడుతూ–‘‘హీరో రుత్విక్‌ నా తమ్ముడు. సినిమాలంటే చాలా  ప్యాషన్‌. తను చేసిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌ నచ్చడంతో హీరోగా పరిచయం చేశాం. మా మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ‘మగధీర’ వంటి గొప్ప సినిమాతో పోల్చడం హ్యాపీగా అనిపించింది. అయితే రెండు కథలకు సంబంధం లేదు. దర్శకుడు అనిల్‌ చాలా క్రియేటివ్‌  పర్సన్‌. పర్ఫెక్ట్‌  ప్లానింగ్‌తో తెరకెక్కించారు. హీరోయిన్‌ విశాఖ ధిమాన్‌ నటన సహజంగా ఉంటుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ మా మూవీ రిలీజ్‌ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. రవిశంకర్, నవీన్‌గార్లకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’’ అని చెప్పారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)