Breaking News

డ్రగ్స్ కేసు అప్డేట్.. నిర్మాత కేపీ చౌదరిని..!?

Published on Fri, 06/23/2023 - 11:55

డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరీ కస్టడీ పూర్తయింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. రంగారెడ్డి కోర్టులో శుక్రవారం హాజరు పరచునున్నారు. కొన్నిరోజుల ముందు అంటే జూన్ 14న డ్రగ్స్ కేసులో 'కబాలి' ఫేమ్ నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు.

విచారణలో భాగంగా డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రీయల్ డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్ లతో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. గోవా, హైదరాబాద్ పార్టీలో పాల్గొన్న వారి వివరాలు కస్టడీలో ఉన్న నిర్మాత దగ్గర నుంచి సేకరించారు.

పలువురు సినీ తారలతో డ్రగ్స్ లింకులపై పోలీసులు ఆరా తీయడంతో పాటు డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలపైనా కేపీ చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. మొబైల్ కాల్ డేటా, వాట‍్సాప్ చాటింగ్ లాంటివి ఇతడి ముందుంచి మరీ ప్రశ్నించారు. ఇది పూర్తయిన తర్వాత కేపీ చౌదరి కార్లు అన్నింటినీ సీజ్ చేశారు.

(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)