Breaking News

నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి

Published on Mon, 04/15/2024 - 17:38

సాధారణంగా 40 ఏళ్లకు చేరువైతే హీరోయిన్లకు ఛాన్సులు తగ్గిపోతాయి. ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోతారు. ప్రియమణికి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్ గా వరస అవకాశాలు వస్తున్నాయి. అలా ప్రస్తుతం బిజీగా ఉంది. రీసెంట్ గానే 'మైదాన్' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.

(ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?)

సినిమాకు సంబంధించిన పలు ప్రమోషన్లలో పాల్గొన్న ప్రియమణికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎదురైన ట్రోల్స్ గురించి మాట్లాడింది. తనతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డారని  చెప్పుకొచ్చింది.

'నిజం చెప్పాలంటే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చాలా ట్రోల్ చేశారు. నా తల్లిదండ్రులు దీని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కానీ నా భర్త మాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా సరే నేను చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. ఇలాంటి అండర్ స్టాండింగ్ ఉన్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టమని చెప్పాలి. ఆయనకు పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు' అని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఇకపోతే 2017లో ప్రియమణి.. ముస్తాఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: నయనతార తీసిన సినిమాకు సీఏఐబీ అవార్డ్)

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)