Breaking News

యాంకర్‌ సుమ ముఖ్య పాత్రలో ప్రేమంటే?

Published on Mon, 01/20/2025 - 00:07

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమాకు ‘ప్రేమంటే?’ అనే టైటిల్‌ ఖరారైంది. ‘థ్రిల్‌– యూప్రాప్తిరస్తు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్‌ మీడియా పతాకాలపై జాన్వీ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.

తొలి సీన్‌కి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో రానా క్లాప్‌ ఇచ్చారు. ‘‘నిర్మాతగా జాన్వీ నారంగ్‌కు ఇది తొలి సినిమా. సునీల్, భరత్‌ నారంగ్‌ల మార్గదర్శకత్వంలో జాన్వీ నారంగ్‌ కంటెంట్‌–బేస్డ్‌ సినిమా ప్రపంచంలోకి తన ప్రయాణాన్నిప్రారంభించారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో సునీల్‌ నారంగ్, అభిషేక్‌ నామా, సుధాకర్‌ రెడ్డి, రామ్మోహన్‌ రావు, జనార్ధన్‌ రెడ్డి, విజయ్‌ కుమార్, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్, సహ–నిర్మాత: ఆదిత్య మెరుగు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)