Breaking News

100వ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకుంటా: ప్రముఖ దర్శకుడు

Published on Sun, 08/24/2025 - 17:33

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ (Priyadarshan) రిటైర్‌మెంట్‌ ప్లాన్స్‌ ప్రకటించాడు. వంద సినిమాల మైలురాయిని చేరగానే మూవీ ఇండస్ట్రీ నుంచి విశ్రాంతి తీసుకుంటానన్నాడు. ప్రస్తుతం ఇతడు కొచ్చిలో హైవాన్‌ మూవీ షూట్‌ చూస్తున్నాడు. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ మూవీ ఒప్పమ్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది.

100వ సినిమాతో గుడ్‌బై
తాజాగా దర్శకుడు ప్రియదర్శన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం హైవాన్‌ సినిమా చేస్తున్నాను. ఇందులో ఒప్పం హీరో మోహన్‌లాల్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన రోల్‌ ప్రేక్షకులను కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అలాగే మోహన్‌లాల్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. మరోపక్క హెరా ఫెరి 3 సినిమా బాధ్యత నాపై ఎలాగో ఉంది. నా 100వ సినిమా అయిపోయాక రిటైర్‌ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా అలిసిపోయాను అని చెప్పుకొచ్చాడు. 

ఫస్ట్‌, లాస్ట్‌ సినిమా ఆ హీరోతోనే!
కాగా మోహన్‌లాల్‌, ప్రియదర్శన్‌ చిన్ననాటి స్నేహితులు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన పూచక్కొరు మూకుత్తి (1984) మూవీతోనే ప్రియదర్శన్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. దీనికంటే ముందు మోహన్‌లాల్‌ నటించిన తిరనోత్తం (1978)సినిమాకు దర్శకుడు వి. అశోక్‌ కుమార్‌ వద్ద ప్రియదర్శన్‌ అసిస్టెంట్‌గా పని చేశాడు. పలు కారణాల వల్ల దశాబ్దాల తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ 2005లో రిలీజైంది. ప్రియదర్శన్‌ ఏ హీరో (Mohanlal)తో అయితే తన ‍ప్రస్థానం మొదలుపెట్టాడో అదే హీరోతో చివరి సినిమా చేసి రిటైర్‌ అవ్వాలనుకుంటున్నాడు.

చదవండి: ఓపక్క ఓటీటీలో.. మరోపక్క బాక్సాఫీస్‌ వద్ద సెంచరీ

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు