పుష్ప స్టైల్లో సలార్ హీరో మూవీ.. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది

Published on Fri, 11/14/2025 - 21:35

సలార్ మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మలయాళ హీరో దక్షిణాదిలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ హీరోగా వస్తోన్న చిత్రం విలాయత్ బుద్ధా (Vilayath Buddha). ఈ చిత్రానికి జయన్‌ నంబియార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ సరసన ప్రియంవద కృష్ణన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌ చూస్తే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇంతముందెన్నడు చేయని డిఫరెంట్‌ రోల్‌లో అలరించనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మూవీ మలయాళ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలా స్టోరీ ఉండనున్నట్లు ట్రైలర్‌ సీన్స్‌ చూస్తే అర్థమవుతోంది. అడవుల నేపథ్యంలోనే ఈ కథ రూపొందించినట్లు ట్రైలర్‌ కనిపిస్తోంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)