Breaking News

జబర్దస్త్‌ పవిత్రకు ప్రపోజ్‌ చేసిన ప్రిన్స్‌ యావర్‌.. అబ్బో!

Published on Thu, 07/17/2025 - 16:56

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టీవీ షోలలో అనేక జిమ్మిక్కులు, గిమ్మిక్కులు చేస్తుంటారు. లేనిపోని లవ్‌ ట్రాక్‌లు సృష్టించడం, ఏదో పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమో ఎడిట్‌ చేయడం, షో మధ్యలో నుంచి వెళ్లిపోతున్నట్లు యాక్ట్‌ చేయడం.. అబ్బో, ఇలా చాలానే ఉంటాయి. తాజాగా ఫ్యామిలీ స్టార్స్‌ షో ప్రోమోలో కూడా ఇలాంటి స్టంటే చేసినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ ప్రిన్స్‌ యావర్‌ (Prince Yawar) ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్టేజీపై జబర్దస్త్‌ పవిత్రకు ఓ మాట చెప్పాలంటూ సిగ్గుపడ్డాడు.

స్టేజీపై ప్రపోజ్‌!
అతడు ఏం చెప్తాడో ఏంటోనని కంగారుపడ్డ పవిత్ర.. ​ఏయ్‌, పిచ్చిలేశిందా?మా అమ్మ ఇక్కడే ఉంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని యావర్‌.. ప్లీజ్‌ అని బతిమాలడంతో పవిత్ర నడుచుకుంటూ స్టేజీ మధ్యలోకి వచ్చింది. దీంతో యావర్‌.. నిజం చెప్తున్నా పవిత్ర.. ఐ లవ్యూ అంటూ ఆమెను ఎత్తుకుని తిప్పాడు. అయితే ఇది చూసిన జనాలు.. మీరు చేసినవన్నీ నమ్మడానికి రెడీగా లేమని బదులిస్తున్నారు.

గతంలో బ్రేకప్‌
బుల్లితెరపై కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న పవిత్ర.. సంతోష్‌ అనే వ్యక్తిని గతంలో ప్రియుడిగా పరిచయం చేసింది. లెక్కలేనంత ప్రేమ చూపించిన అతడిని చివరి శ్వాస వరకు వదలనని పేర్కొంది. 2023 నవంబర్‌లో ప్రియుడు తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్‌ చేస్తూ తమ ప్రేమకు ఇంట్లో వాళ్లు కూడా పచ్చజెండా ఊపారంది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు పవిత్ర యూటర్న్‌ తీసుకుంది. గతేడాది వాలంటైన్స్‌డే రోజు.. వారు బ్రేకప్‌ చెప్పుకున్న విషయాన్ని వెల్లడించింది.

చదవండి: పుష్ప విలన్‌ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్‌.. స్పెషల్‌ ఏంటి?

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)