Breaking News

ప్రశాంత్‌వర్మ పీవీసీయూ వరల్డ్‌ నుంచి కొత్త సినిమా ప్రకటన

Published on Thu, 10/10/2024 - 13:12

హనుమాన్‌ సినిమా తర్వాత టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రశాంత్‌వర్మ తర్వాతి ప్రాజెక్ట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి సుమారు 20 కథలు రెడీగా ఉన్నాయని ఆయన ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలో తన (పీవీసీయూ) నుంచి ప్రతి ఏడాది ఒక సినిమా వస్తుందని ఆయన వెళ్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  తాజాగా పీవీసీయూలో రానున్న సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చారు.

ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వారు వెళ్లడించారు. టైటిల్‌ వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు. చెడును అంతం చేయడానికి  కాళికాదేవి స్వరూపం రానుందన్నారు. (పీవీసీయూ) సూపర్‌ హీరోలను ఈ చిత్రంలో  చూపిస్తామన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను పూజా కొల్లురు దర్శకురాలిగా తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్‌వర్మ వెల్లడించారు. అయితే, ఈ సినిమాలో నటించనున్న నటీనటులు ఎవరనేది త్వరలో చెప్పనున్నారు.

ఈ ఏడాదిలో హనుమాన్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా జై హనుమాన్‌ రానుంది. అయితే, ఈ చిత్రానికంటే ముందే అధీర, మహాకాళీ రానున్నాయని ప్రశాంత్‌ వర్మ తెలిపారు. అయితే, ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌  నుంచి రెండో ప్రాజెక్ట్‌గా నందమూరి మోక్షజ్ఞ సినిమా రానుంది. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్‌ వర్మే దర్శకత్వం వహించనున్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)