Breaking News

ఆ పాత్ర కోసం సందీప్‌ రెడ్డి, నాగ్‌ అశ్విన్‌ని అడిగితే నో చెప్పారు: పతంగ్‌ డైరెక్టర్‌

Published on Tue, 12/30/2025 - 12:33

ప్రణవ్‌ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్‌ రోల్స్‌లో ప్రణీత్‌ పత్తిపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పతంగ్‌’. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మకా, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణీత్‌ పత్తిపాటి మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం హైదరాబాద్‌. ఓ సంక్రాంతి పండగ రోజున పతంగుల పోటీ నేపథ్యంతో ఓ సినిమా తీయాలనే ఆలోచనతో ‘పతంగ్‌’ ఆరంభించాం. 

గాల్లో పతంగ్‌ ఎగరడం, దానికున్న మాంజాని మేము గ్రాఫిక్స్‌లోనే చూపించాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. మా మూవీకి థియేటర్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ గారు చేసిన పాత్రకు ‘దిల్‌ ’రాజు, సందీప్‌ రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌ , ఎస్‌జే సూర్య వంటి వారిని అనుకున్నాం.  కానీ వర్కింగ్ డేస్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్‌ మీనన్‌ పాత్రనున గౌతమ్‌మీనన్‌ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్‌ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్‌లు వేయడం కూడా బాగా నచ్చింది. 

ఇందులో హీరోయిన్‌ క్యారెక్టర్‌ కాస్త కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపిస్తుంది. చెప్పాలంటే అదీ నా క్యారెక్టరే. నేను కూడా చాలా కన్‌ఫ్యూజన్‌ తో ఉంటుంటాను. కానీ, పనిలో మాత్రం క్లారిటీతో ఉంటాను. డి.సురేష్‌ బాబుగారితో అసోసియేట్‌ కావడం సంతోషంగా ఉంది. జనవరి 1న మా చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు