Breaking News

అద్దం ముందు డైలాగ్స్‌ చెప్పేదాన్ని

Published on Thu, 07/27/2023 - 06:03

‘‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ కథ కొత్తగా ఉంటుంది. ఇందులో నేను చేసిన మౌనిక పాత్ర కూడా  కొత్తగా ఉంటుంది’’ అన్నారు ప్రణవి మానుకొండ. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వంలో సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఈ నెల 29న రిలీజ్‌ చేస్తోంది.

ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. బాల నటిగా మంచి ఆఫర్లు వచ్చాయి. అనుష్కగారి ‘అరుంధతి’ సినిమా డైలాగ్స్‌ను అద్దం ముందు నిలబడి చెప్పేదాన్ని. ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ, ఉయ్యాలా జంపాలా, అమిగోస్‌’ సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. హీరోయిన్‌గా ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ ఫస్ట్‌ మూవీ. నేను తెలుగమ్మాయిని కావడం ప్లస్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నప్పటికీ నా ఫోకస్‌ సినిమాలపైనే’’ అన్నారు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు