Breaking News

రిలీజ్‌కి ముందే ప్రభాస్ 'కల్కి' మరో రికార్డ్.. ఈసారి ఏకంగా!

Published on Tue, 06/18/2024 - 12:08

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. సినిమాపై హైప్ ఎక్కువగానే ఉంది. కానీ ప్రమోషన్సే సరిగా చేయట్లేదని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. తాజాగా 'భైరవ ఏంథమ్' పేరుతో ఓ పాట రిలీజ్ చేశారు. కానీ ఇందులో పంజాబీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండేసరికి తెలుగు ఆడియెన్స్‪‌కి సరిగా ఎక్కలేదు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాక్ నడుస్తూనే ఉంది. ఇదంతా ఓవైపు నడుస్తుండగానే 'కల్కి' ఖాతాలో సరికొత్త రికార్డ్ చేరింది.

(ఇదీ చదవండి: ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)

'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజు, మార్కెట్ పెరిగిపోయింది. సినిమాల విడుదలకు ముందే ప్రీ సేల్స్ విషయంలో మంచి బిజినెస్ జరుగుతోంది. తాజాగా అలా కేవలం ఉత్తర అమెరికాలోనే 2 మిలియన్ డాలర్ల బిజినెస్ జరిగిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది. ఒకవేళ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే గనక రూ.1000 కోట్ల వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

'కల్కి' ట్రైలర్ బాగుంది. కానీ ఎందుకో కావాల్సినంత హైప్ మాత్రం ఇంకా రావట్లేదు అనిపిస్తోంది. రిలీజ్ ట్రైలర్ మరేదైనా తీసుకొస్తే అప్పుడు అంచనాలు ఏర్పడొచ్చు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకుడు, సంతోష్ నారాయణన్ సంగీతమందిచాడు.

(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)