విడుదలకు ముందే రికార్డులు.. రాజమౌళి సినిమాను దాటేసిన కల్కి!

Published on Thu, 06/13/2024 - 18:38

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌. టీజర్, బుజ్జి లుక్‌ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. అయితే కల్కి రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

కల్కికి సంబంధించి ఓవర్‌సీస్‌లో భారీగా ప్రీ సేల్స్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్‌సీస్‌లో ఇప్పటికే వన్ మిలియన్‌ డాలర్ల మార్కును దాటేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రిలీజ్‌కు రెండు వారాల ముందే నార్త్ అమెరికాలో కల్కి రికార్డులు సృష్టిస్తోందంటూ ఫ్యాన్స్ ‍కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అధిగమించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అత్యంత వేగంగా వన్ మిలియన్ ప్రీ సేల్స్ జరుపుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కల్కి మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

d

కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇవాళ దిశా పటానీ బర్త్‌ డే కావడంతో కల్కి చిత్రంలో ఆమె లుక్‌తో ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)