Breaking News

Adipurush: దశరథుడి పాత్రలో ఎవరు నటించారో తెలిస్తే...

Published on Fri, 06/16/2023 - 07:17

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి దర్శకుడు ఓంరౌత్‌ 'ఆదిపురుష్‌'  తెరకెక్కించాడు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్న సంగతే తెలసిందే. శ్రీరాముడి తండ్రి దశరథుడు పాత్రలో కూడా ప్రభాస్‌ నటించారని ప్రచారం జరుగుతుంది. కొడుకుగా రాముడి పాత్రలో కనిపిస్తూనే, మొదటి కొంతసేపు తండ్రిగా దశరథుడు పాత్రలో కూడా ప్రభాస్‌ కనిపించి అలరించాడని, ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో నిజం     లేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. కాగా టీజర్ విడుదల సమయంలో  VFX పట్ల మేకర్స్‌పై భారీ ట్రోలింగ్ దెబ్బ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీలో కొన్ని చోట్ల VFX సూపర్ అంటున్నారు.

(ఇదీ చదవండి: ఆదిపురుష్‌ ట్విటర్‌ రివ్యూ)

తెలంగాణలో ఆరు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 4 గంటలకు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో షో వెశారు. అక్కడ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అక్కడ మొత్తం ఆరు స్క్రీన్స్‌లోనూ బెనిఫిట్‌ షోలు వేశారు. ‘ఆదిపురుష్‌’ మంచి విజయం అందుకోవాలని టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)