Breaking News

అన్‌స్టాపబుల్‌లో ఏడ్చేసిన ప్రభాస్

Published on Fri, 01/06/2023 - 18:27

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సారి టాలీవుడ్ ప్రముఖులతో షో ఓ రేంజ్‌లో టాక్ వినిపిస్తోంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షోకు హాజరైన సంగతి తెలిసిందే. గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ సందడి చేశారు. బాలయ్యతో వేసే సరదా ప్రశ్నలతో అందరినీ నవ్వించారు. ఈ ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా ఆహా విడుదల చేసింది. 

ప్రభాస్ ఎమోషనల్: ఈ ఎపిసోడ్‌లో పెదనాన్న కృష్ణంరాజు జ్ఞాపకాలను తెరపై చూస్తూ ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు రెబల్ స్టార్. ఆయన మృతి పట్ల నటుడు గోపీచంద్, ప్రభాస్‌తో పాటు నందమూరి బాలకృష్ణ మౌనం పాటించి సంతాపం తెలిపారు. 

ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయనే కారణం. ఆయనకు మనందరం రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాస్‌ నుంచి వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా చేసి సొంత బ్యానర్‌ ప్రారంభించి మహిళలతో చరిత్ర సృష్టించాడు. లేడీస్ ఓరియంటెడ్ కథలు తీశారు. ఈరోజు మా కుటుంబం ఆయన్ను చాలా మిస్సవుతున్నాం. ఐ లవ్ హిమ్' అంటూ ఎమోషనలయ్యారు.  బాలకృష్ణ మాట్లాడుతూ.. 'ఆ సమయంలో షూటింగ్ కోసం టర్కీలో ఉన్నా. ఆ క్షణం ఈ వార్త తెలియగానే ఏడుపు ఆపుకోలేక పోయాను.' అని అన్నారు. 

Videos

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

తమిళనాట విజయ్ వ్యూహం.. ఎలా ఉండబోతోంది?

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)