Breaking News

బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి

Published on Wed, 10/23/2024 - 10:18

డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. మిగతా వాళ్ల సంగతేమో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూతురు ప్రసీద షేర్ చేసిన ఫొటోలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే తాను చిన్నప్పుడు ప్రభాస్‌తో దిగిన చాలా ఫొటోల్ని ప్రసీద ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి వద్ద అభిమానుల హాల్ చల్)

కృష్ణంరాజు నలుగురు కూతుళ్లలో ప్రసీద ఒకరు. ఈమెతో పాటు మిగతా ముగ్గురు చెల్లెళ్లు అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. ప్రసీద అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటుంది. కానీ ఇప్పుడు అన్న పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దిగిన చాలా పిక్స్‌ని పంచుకుంది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ లైక్స్ కొట్టేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'ప్రభాస్‌'.. ఎలా సాధ్యమైంది..?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)