Breaking News

దిమ్మ తిరిగే రేంజులో రికార్డులు బద్ధలు కొడుతున్న ఆదిపురుష్‌

Published on Wed, 05/10/2023 - 21:15

రామాయణ కథ అందరికీ తెలుసు.. దీనిపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి, విజయం సాధించాయి. తాజాగా మరోసారి రామాయణ కథను కళ్లకు కట్టినట్లు చూపించడానికి వస్తోంది ఆదిపురుష్‌. రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతీ సనన్‌ నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ మంగళవారం(మే 9న) రిలీజైంది. తాజాగా ఈ ట్రైలర్‌ రికార్డులు బద్ధలు కొడుతూ కోట్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతోంది.

'తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని ట్రైలర్‌ రిలీజైన 24 గంటల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టింది. అన్ని భాషల్లోనూ కేవలం పది నిమిషాల్లో లక్ష వ్యూస్‌ వచ్చిపడ్డాయి. హిందీలో 5 నిమిషాల్లో, తెలుగులో 9 నిమిషాల్లో లక్ష లైక్స్‌ సాధించింది' అని తెలుపుతూ ఓ వీడియో షేర్‌ చేశాడు ఓం రౌత్‌. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ రిలీజైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలుపుకుని 55 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టింది. తాజాగా ఆదిపురుష్‌ ఆ రికార్డును భూస్థాపితం చేసింది.

గుల్షన్‌ కుమార్‌, టీ సిరీస్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్‌, క్రిష్ణకుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతారియా, రాజేశ్‌ నాయర్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్‌ 16న రిలీజ్‌ కానుంది.

చదవండి: మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్‌

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)