Breaking News

నాన్న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు.. పోసాని భావోద్వేగం

Published on Thu, 02/02/2023 - 14:24

సినీ ప్రేమికులకు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా, కమెడియన్‌గా, దర్శకనిర్మాతగా, రచయితగా పనిచేసిన పోసాని తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. తాజాగా ఆయన యాంకర్‌ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు ఏవీ వాడనని కేవలం చిన్న మొబైల్‌నే వాడతానని చెప్పాడు.

తర్వాత తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు పోసాని. 'మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తనకు ఎలాంటి చెడ్డ అలవాటు లేకపోయేది. కానీ ఎవడో పేకాట నేర్పాడు. నాన్న పేకాట ఆడటం చూసి ఊళ్లోవాళ్లు ఎందుకు సుబ్బారావు.. ఇలా చేస్తున్నావు? అని విమర్శించారు. దానికి ఆయన సమాధానం చెప్పలేక పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయారు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

చదవండి: ప్రాజెక్ట్‌ కేపై ప్రభాస్‌ షాకింగ్‌ నిర్ణయం
ఆ హీరోతో 15 ఏళ్ల తర్వాత నటించనున్న త్రిష

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)