Breaking News

ఆ వార్తలు అవాస్తవం.. కేవలం డబ్బే ముఖ్యం కాదు : పూజాహెగ్డే

Published on Thu, 12/22/2022 - 13:23

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజాహెగ్డేకు ఈ ఏడాది అంతగా కలిసొచ్చినట్లు లేదు. రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌ సహా పూజా నటించిన సినిమాలన్నీ ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్‌గా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్‌ నుంచి సైతం పూజా తప్పుకున్నట్లు తెలుస్తుంది.

స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న పూజాకు వరుస ఫ్లాపులు కంటిమీద కునుకలేకుండా చేస్తున్నాయట. అంతేకాకుండా రెమ్యునరేషన్‌ విషయంలోనే తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తుందని, అందుకే పూజాకు ఆఫర్స్‌ కూడా తగ్గిపోయినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

తాజాగా ఈ వార్తలపై స్పందించిన పూజా అవన్నీ అవాస్తవాలని తేల్చేసింది. డబ్బు కోసమే సినిమాలు చేయట్లేదని, కథ, పాత్ర నచ్చితే రెమ్యునరేషన్‌ గురించి అంతగా ఆలోచించను అంటూ స్పష్టం చేసింది. ఒకవేళ తనకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఇప్పటికే చాలా సినిమాలు చేతిలో ఉండేవని, తాను మంచి కథ కోసమే చూస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ ‍బ్యూటీ.

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)