Breaking News

పొమ్మంటే...

Published on Fri, 12/05/2025 - 03:22

తోడబుట్టినవాళ్ల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటే... ఆ అపార్థాలే వారు దూరమయ్యేలా చేస్తే... ఆ ఇద్దరి బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రచయిత చంద్రబోస్‌ ఊహించి ‘పొమ్మంటే...’ అంటూ భావోద్వేగంగా ఓ పాట రాశారు. నాగశౌర్య, శ్రీదేవి విజయ్‌కుమార్‌ సోదర, సోదరీమణిగా నటిస్తున్న చిత్రం ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’. ఈ సినిమాలోని ‘పొమ్మంటే...’ పాటను గురువారం విడుదల చేశారు.

ఈ ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయే నేపథ్యంలో వచ్చే పాట ఇది. రామ్‌ దేశినా (రమేశ్‌) దర్శకత్వంలో శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్న ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’కి హ్యారిస్‌ జయరాజ్‌ సంగీత దర్శకుడు. ఆయన స్వరపరచిన ‘పొమ్మంటే...’ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా విజయ్‌ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్‌ పాడారు. ‘‘హృదయాలను హత్తుకునేలా ఉండే ఈ పాట చాలాకాలం నిలిచిపోతుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. విధి, సముద్రఖని, నరేశ్‌ వీకే, సాయికుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)