సమాజానికి ఉపయోగపడేలా...

Published on Mon, 04/14/2025 - 00:52

సన్నీ అఖిల్, అజయ్‌ ఘోష్, రవి కాలే, గిద్దేష్, ‘శుభలేఖ’ సుధాకర్, ‘శంకరాభరణం’ తులసి, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్‌వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్‌ నిర్మించిన ఈ చిత్రం ఆడియో లాంచ్‌ వేడుకకు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్‌. నారాయణమూర్తి, జయసుధ తదితర ప్రముఖులు హాజరై... సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావా లని, ఈ చిత్రం విజయం సాధించాలని పేర్కొన్నారు.

‘‘ఒక గొప్ప సామాజిక లక్ష్యంతో మా ప్రజా నాట్యమండలి బాబ్జీ తీసిన ఈ సినిమాను విజయవంతం చేయాలని, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావడానికి రెండు రాష్ట్రాల్లోని మా పార్టీల, ప్రజా సంఘాల సభ్యులు, అభిమానులు కృషి చేయాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం’’ అన్నారు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ. ఈ వేడుకలో వివిధ వామపక్ష పార్టీల నేతలు, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎమ్‌ఎల్‌సీ సత్యం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)