Breaking News

నన్ను లైంగికంగా వేధించారు, కోలుకోలేకపోయా: బాలీవుడ్‌ నటుడు

Published on Sun, 03/05/2023 - 15:45

సినీరచయిత, సింగర్‌, నటుడు పీయూశ్‌ మిశ్రా చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాడు. 7వ తరగతిలోనే తన బంధువొకరు లైంగికంగా వేధించిందని పేర్కొన్నాడు. తుమ్హారీ అక్కత్‌ క్యా హై పీయూశ్‌ మిశ్రా అనే ఆటోబయోగ్రఫీ పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచాడు. ఇదే విషయం గురించి నటుడు మీడియాతో మాట్లాడుతూ.. 'శృంగారం అనేది ఆరోగ్యకరమైన విషయం. కానీ అది అభ్యంతరకరంగా, అయిష్టంగా ఉంటే మాత్రం దాని నుంచి కోలుకోవడానికి జీవితమే సరిపోదు. జీవితాంతం మాయని మచ్చలా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.

ఏడవ తరగతిలోనే మహిళా బంధువొకరు నన్ను లైంగికంగా వేధించింది. తనే కాదు, మరికొందరి పేర్లను కూడా నేను గుట్టుచప్పుడుగానే ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వారిలో కొందరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు. కాబట్టి ఈ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకోలేను' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పీయూశ్‌ మిశ్రా గులాల్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌, మఖ్బూల్‌, తమాషా వంటి చిత్రాల్లో నటించాడు. బాల్లిమారన్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో తను పాటలు రాసి వాటిని తనే స్వయంగా ఆలపించాడు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)