Breaking News

పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్‌

Published on Thu, 02/15/2024 - 14:15

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌. ఇంకేముంది.. ఒక్క హిట్టు పడటంతో తనకు టాలీవుడ్‌లో తిరుగులేదనుకున్నారు. కానీ ఆర్‌డీఎక్స్‌ లవ్‌, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్‌ అయితే రాలేదు. అనగనగనగా ఓ అతిథి సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ సక్సెస్‌ సాధించింది. 3 రోజెస్‌ అనే సిరీస్‌ కూడా చేసింది.

ప్రియుడితో వాలంటైన్స్‌ డే
కెరీర్‌ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఆమెకు అజయ్‌ భూపతి మంగళవారం సినిమా ఛాన్స్‌ ఇచ్చాడు. గతేడాది రిలీజైన ఈ మూవీ హిట్‌ కొట్టడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇకపోతే పాయల్‌కు సౌరభ్‌ ఢింగ్రా అనే ప్రియుడు ఉన్నాడు. తరచూ వీళ్లిద్దరు షికార్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14న) ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నానంటూ పాయల్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.

ఇంకోసారి కొట్టాల్సింది
పబ్బులో ఉన్న ఆమె.. తన ప్రియుడు సౌరభ్‌ నెత్తిని బాటిల్‌తో పగలకొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్‌.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్‌ చేసింది. ఈ కామెంట్‌కు సౌరభ్‌ స్పందిస్తూ.. చాలా బ్యాడ్‌ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో రియల్‌ కాదు, రీల్‌ అని ఇట్టే తెలిసిపోతోంది. ఏదైనా ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా పాయల్‌ ఇలా చేసిందని అర్థమవుతోంది.

చదవండి: ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్‌

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)