Breaking News

ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా

Published on Thu, 05/25/2023 - 18:00

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా నిశ్చితార్థం ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో పలుమార్లు కెమెరాలకు చిక్కారు.

వీరి రిలేషన్‌షిప్‌పై ఎన్నిసార్లు అడిగినా స్పందించని ఈ లవ్‌బర్డ్స్‌ ఎంగేజ్‌మెంట్‌ తర్వాత తమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌ వీడియో ప్రోమో ఒకటి బయటకు వచ్చింది.

ఇందులో పరిణీతి తల్లి రాఘవ్‌ గురించి చెబుతూ.. అతను చాలా మంచివాడని, తండ్రి తర్వాత పరిణీతిని రాఘవ్‌ చాలా బాగా చూసుకోగలడన్న నమ్మకం తమకు సంపూర్తిగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో పరిణీతి ఎమోషనల్‌ కాగా, రాఘవ్‌ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)