Breaking News

ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌!

Published on Tue, 05/02/2023 - 20:53

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా డేటింగ్‌ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ  రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన క్రేజీ న్యూస్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. 

(ఇది చదవండి: ఎంపీతో హీరోయిన్‌ డేటింగ్‌.. నిశ్చితార్థం డేట్‌ ఫిక్స్‌!)

తాజాగా ఈ ప్రేమజంట ఈనెల 13న నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. అలాగే వీరి పెళ్లి అక్టోబ‌ర్‌లో జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అయితే వీరిద్ద‌రూ గతంలో క‌లిసే చ‌దువుకున్నార‌ని.. ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ఏర్ప‌డిన ప‌రిచ‌యమే వీరిద్దరి మధ్య ప్రేమ‌కు దారి తీసింద‌ని టాక్ వినిపిస్తోంది. కాగా.. ప్రస్తుతం ప‌రిణీతి చోప్రా సినిమాలతో బిజీగా ఉంది. ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. అందువల్లే పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: Kutty Padmini: కమల్‌, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)