Breaking News

అప్పుడు ఆగిన ఫోన్‌.. ఇప్పుడే మోగుతోంది అన్నా.. సంపూ ఎమోషనల్‌

Published on Sat, 09/26/2026 - 18:14

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్‌ సన్నివేశాలకు మాస్‌ ఆడియన్స్‌ నుంచి స్పందన కనిపిస్తోంది. ఇందులో సంపూర్ణేష్‌  బిర్యాని పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా చిత్రం బృందం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సంపూర్ణేష్‌ బాబు చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవున్నాయి. 

చాలా సంతోషంగా ఉంది..
‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.  నా గెటప్‌ ముందల నాని అన్న.. ఓ సందర్భంలో చాలా టేక్‌లు తీసుకున్నా..  అసలు ఈ సినిమా చేస్తామా? లేదా అనిచాలా భయం వేసింది. అప్పుడు నాని అన్న చాలా సపోర్ట్‌ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కొబ్బరిమట్ట రిలీజ్‌ తర్వాత ఆగిన ఫొన్‌ మళ్లీ ‘ది ప్యారడైజ్‌’ తర్వాతే మోగింది. మధ్యలో చాలా సినిమాలు వచ్చినా ఇంత గుర్తింపు రాలేదు. ఇది చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది’ అని భావేద్వేగంగా సంపూర్ణేష్‌ బాబు మాట్లాడారు.
 

ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్‌

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)