Breaking News

ఉగాది, రంజాన్‌ స్పెషల్స్‌.. థియేటర్‌లో 5, ఓటీటీలో 6 క్రేజీ సినిమాలు

Published on Mon, 03/24/2025 - 11:26

మార్చి చివరి వారంలో సినిమాల జాతర భారీగానే ఉండనుంది.  తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్‌ వరుసగా వస్తుండటంతో  బాక్సాఫీస్‌ వద్ద చాలా సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో థియేటర్స్‌ అన్నీ కూడా కళకళలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ మూవీస్‌ విడుదల కానున్నడంతో సినిమా అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా పలు హిట్‌ సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

ధియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు

🎥 లూసిఫర్‌2- మార్చి 27
🎥 వీర ధీర శూర- మార్చి 27
🎥 రాబిన్‌హుడ్‌- మార్చి 28
🎥 మ్యాడ్‌ స్క్వేర్‌- మార్చి 28
🎥 సికందర్‌- మార్చి 30

ఓటీటీ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌
🎥మిలియన్‌ డాలర్ సీక్రెట్‌ (రియాల్టీ షో) మార్చి 26
🎥కాట్‌  (థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌)- మార్చి 26 
🎥దేవా -మార్చి 29

అమెజాన్‌ ప్రైమ్‌
🎥హాలెండ్‌ (ఇంగ్లీష్‌) మార్చి 27
🎥శబ్ధం (తెలుగు)- మార్చి 28
🎥మలేనా - మార్చి 29

జియో హాట్‌స్టార్‌
🎥ముఫాసా: ద లయన్‌ కింగ్‌ (హిందీ/తెలుగు) మార్చి 26
🎥ఓం కాళీ జై కాళి (తెలుగు/వెబ్‌ సిరీస్‌) -  మార్చి 28

జీ5
🎥విడుదల పార్ట్‌-2 (హిందీ) మార్చి 28
🎥మజాకా - మార్చి 28

ఆహా
🎥ది ఎక్స్‌టార్డనరీ జర్నీఆఫ్‌ ది ఫకీర్‌ (తెలుగు) మార్చి 26
🎥మిస్టర్ హౌస్ కీపింగ్ ( తమిళ్)- మార్చి 25

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)