Breaking News

ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్

Published on Fri, 09/13/2024 - 15:51

మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారం థియేటర్లలో రిలీజైన వాటిలో 'మత్తు వదలరా 2' అనే కామెడీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన వాటి టాక్ తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రిలీజైపోయాయి. ఈ శుక్రవారం ఏకంగా 20 చిత్రాలు పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడాల్సిన సినిమాలేంటి?

(ఇదీ చదవండి: ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ)

మొత్తంగా ఈ వీకెండ్ 25 సినిమాల వరకు ఉన్నాయి. కానీ వీటిలో తలవన్, రఘు తాత, సెక్టార్ 36, టీన్జ్ అనే డబ్బింగ్ బొమ్మలు బాగున్నాయి. మరోవైపు ఆయ్, స్పార్క్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. వీటిలో మీరు ఏది చూసినా సరే ఫుల్ టైమ్‌పాస్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. మరి వీటిలో మీరేం చూస్తారు లేదా చూడబోతున్నారు?

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (సెప్టెంబరు 13)

అమెజాన్ ప్రైమ్

  • ఔరోన్ మైన్ కహాన్ దమ్ థా - హిందీ సినిమా

  • బ్యాడ్ న్యూజ్ - హిందీ మూవీ

  • డ్రీమ్ డీల్స్ - జర్మన్ సిరీస్

  • ఎన్ ఫిన్ - స్పానిష్ సిరీస్

  • ట్రాప్ - ఇంగ్లీష్ సినిమా

  • రూపాంతర - కన్నడ మూవీ

  • టీన్జ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • సెక్టార్ 36 - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ - కొరియన్ సినిమా

  • అగ్లీస్ - ఇంగ్లీష్ మూవీ

  • ఆయ్ - తెలుగు సినిమా

  • మిస్టర్ బచ్చన్ - తెలుగు మూవీ

జీ5

  • బెర్లిన్ - హిందీ మూవీ

  • నునకుళి - తెలుగు డబ్బింగ్ సినిమా

  • రఘు తాత - తెలుగు డబ్బింగ్ మూవీ

హాట్‌స్టార్

  • గోలీ సోడా రైజింగ్ - తమిళ సిరీస్

  • హౌ టూ డై ఎలోన్ - ఇంగ్లీష్ సిరీస్

  • ఇన్ వోగ్: ద 90స్ - ఇంగ్లీష్ సిరీస్

  • లెగో స్టార్ వార్స్ - ఇంగ్లీష్ సిరీస్

  • ద ఓల్డ్ మ్యాన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

సన్ నెక్స్ట్

  • స్పార్క్ - తెలుగు సినిమా

ఆహా

  • నన్బన్ ఒరువన్ వంత పిరాగు - తమిళ సినిమా

  • పరాక్రమం - తెలుగు మూవీ (సెప్టెంబరు 14)

లయన్స్ గేట్ ప్లే

  • లేట్ నైట్ విత్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమా

సోనీ లివ్

  • తలవన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

(ఇదీ చదవండి: దేవరకు సెన్సార్‌ బోర్డ్‌ షాక్.. ఆ నాలుగు సీన్స్ మార్చాల్సిందే!)

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)