Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు

Published on Fri, 12/13/2024 - 07:50

మరో వీకెండ్ వచ్చేసింది. 'ప్రణయ గోదారి', 'ఫియర్', 'పని', 'మిస్ యూ' లాంటి చోటామోటా మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. వీటిపై బజ్ పెద్దగా లేదు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం ఒక్కరోజే 18 సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: అవినాష్‌ జస్ట్‌ కమెడియన్‌ కాదు! బిగ్‌బాస్‌ ఎలివేషన్స్‌ వేరే లెవల్‌)

మెకానిక్ రాకీ, సింగం ఎగైన్, బొగెన్ విల్లా లాంటి సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. 'హరికథ' సిరీస్ కూడా ఈ రోజే రిలీజైంది. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (డిసెంబరు 13)

నెట్‌ఫ్లిక్స్

  • మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్

  • 1992 - స్పానిష్ సిరీస్

  • క్యారీ ఆన్ - ఇంగ్లీష్ సినిమా

  • డిజాస్టర్ హాలీడే - ఇంగ్లీష్ మూవీ

  • ట్యాలెంట్ లెస్ టకానో - జపనీస్ సిరీస్ (డిసెంబర్ 14)

  • లా పల్మా - నార్వేజియన్ సిరీస్  (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • నో గుడ్ డీడ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్

  • మెకానిక్ రాకీ - తెలుగు సినిమా

  • బండిష్ బండిట్స్ సీజన్ 2 - హిందీ సిరీస్

  • సింగం ఎగైన్ - హిందీ సినిమా

  • కథ ఇన్నువరె - మలయాళ మూవీ

  • రెడ్ వన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

హాట్‌స్టార్

  • హరికథ - తెలుగు సిరీస్

  • ఎల్టన్ జాన్ - ఇంగ్లీష్ మూవీ

  • ఇన్విజబుల్ - స్పానిష్ సిరీస్

జీ5

  • డెస్పాచ్ - హిందీ సినిమా

ఆహా

  • వేరే లెవల్ ఆఫీస్ - తెలుగు సిరీస్

జియో సినిమా

  • బూకీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • పారిస్ & నికోల్ - ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే

  • షో ట్రైల్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

ఆపిల్ ప్లస్ టీవీ

  • వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్

సోనీ లివ్

  • బొగెన్ విల్లా - తెలుగు డబ్బింగ్ మూవీ

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్‌.. ఏడ్చేసిన అవినాష్‌!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)