Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు

Published on Fri, 11/22/2024 - 09:16

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'మెకానిక్ రాకీ', 'జీబ్రా', 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఒక్కరోజే ఏకంగా 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2, 'లగ్గం' సినిమా కొంతలో కొంత ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో ఇంకా ఏమేం వచ్చాయంటే?

(ఇదీ చదవండి: Zebra Movie Review: 'జీబ్రా' ట్విటర్ రివ్యూ)

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్-వెబ్ సిరీస్ (నవంబర్ 22)

నెట్‌ఫ్లిక్స్

  • దేవర - హిందీ వెర్షన్ మూవీ

  • 900 డేస్ వితౌట్ అన్నాబెల్ - స్పానిష్ సిరీస్

  • జాయ్ - ఇంగ్లీష్ సినిమా

  • పోకెమన్ హారిజన్స్ ద సిరీస్ పార్ట్ 4 - జపనీస్ సిరీస్

  • కాంకర్: లహద్ దతూ - మలయ్ సినిమా

  • స్పెల్ బౌండ్ - ఇంగ్లీష్ మూవీ

  • ద హెలికాప్టర్ హెయిస్ట్ - స్వీడిష్ సిరీస్

  • వెన్ ద ఫోన్ రింగ్స్ - కొరియన్ సిరీస్

  • ద పియానో లెసన్ - ఇంగ్లీష్ సినిమా

  • ట్రాన్స్‌మిట్హ్ - స్పానిష్ మూవీ

  • ఏ మ్యాన్ ఆన్ ద ఇన్‌సైడ్ -  ఇంగ్లీష్ సిరీస్

  • యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 - హిందీ సిరీస్

  • ద ఎంప్రెస్ సీజన్ 2 - జర్మన్ సిరీస్

  • బఘీరా - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • హంటింగ్ విత్ టైగర్స్ - ఫ్రెంచ్ సినిమా

  • వ్యాక్ గర్ల్స్ - హిందీ సిరీస్

  • పింపినెరో  - స్పానిష్ మూవీ

  • ద రానా దగ్గుబాటి షో - తెలుగు టాక్ షో (నవంబర్ 23)

ఆహా

  • అన్‌స్టాపబుల్ అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ 2 - తెలుగు టాక్ షో

  • లగ్గం - తెలుగు సినిమా

  • లైన్ మ్యాన్ - తమిళ మూవీ

హాట్‌స్టార్

  • బియా & విక్టర్ - పోర్చుగీస్ సిరీస్

  • ఔట్ ఆఫ్ మై మైండ్ - ఇంగ్లీష్ సినిమా

  • తుక్రా కే మేరా ప్యార్ - హిందీ సిరీస్

జియో సినిమా

  • బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్

  • హరోల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 23

మనోరమ మ్యాక్స్

  • తెక్కు వడక్కు - మలయాళ మూవీ

  • సీక్రెట్ - మలయాళ సినిమా (నవంబర్ 24)

ఆపిల్ ప్లస్ టీవీ

  • బ్లిట్జ్ - ఇంగ్లీష్ మూవీ

  • బ్రెడ్ అండ్ రోజెస్ - అరబిక్ సినిమా

బుక్ మై షో

  • ఫ్రమ్ డార్క్‌నెస్ - స్వీడిష్ సినిమా

  • ద గర్ల్ ఇన్ ద ట్రంక్ - ఇంగ్లీష్ మూవీ

  • ద నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ - స్పానిష్ సినిమా

లయన్స్ గేట్ ప్లే

  • గ్రీడీ పీపుల్ - ఇంగ్లీష్ మూవీ

(ఇదీ చదవండి: Mechanic Rocky Review: ‘మెకానిక్‌ రాకీ’ టాక్‌ ఎలా ఉందంటే..?)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)