Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు

Published on Fri, 12/06/2024 - 07:59

మరో వీకెండ్ వచ్చేసింది. కానీ ప్రస్తుతం దేశం మొత్తం 'పుష్ప 2' ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ఎవరితో మాట్లాడిన చర్చంతా ఈ మూవీ గురించే. ఈ సినిమా టికెట్ దొరికితే సరేసరి లేదంటే చూసేందుకు ఓటీటీల్లోకి 20కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి. వాటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.

(ఇదీ చదవండి: పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!)

ఓటీటీల్లో ఈ శుక్రవారం రిలీజైన సినిమాలు విషయానికొస్తే ఆలియా భట్ 'జిగ్రా', నరుడి బ్రతుకు నటన, అమరన్, మట్కా లాంటి చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటే అగ్ని (హిందీ), సార్ (తమిళ) చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే సినిమా ఏ ఓటీటీల్లోకి వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (డిసెంబరు 6)

అమెజాన్ ప్రైమ్

  • నరుడి బ్రతుకు నటన - తెలుగు సినిమా

  • అగ్ని - హిందీ మూవీ

  • ద టట్టాస్ - డచ్ సిరీస్

  • మొహ్రే - హిందీ సిరీస్

  • ద స్టిక్కీ - ఇంగ్లీష్ సిరీస్

  • మట్కా - తెలుగు సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • జిగ్రా - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ఏ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబ్రినా కార్పెంటర్ - ఇంగ్లీష్ మూవీ

  • బిగ్గెస్ట్ హయస్ట్ ఎవర్ - ఇంగ్లీష్ సినిమా

  • క్యాంప్ క్రషర్ - స్పానిష్ చిత్రం

  • ఎకోస్ ఆఫ్ ద పాస్ట్ - అరబిక్ సిరీస్

  • హయాయో మియాజకీ అండ్ ద హెరోన్ - జపనీస్ మూవీ

  • మేరీ - ఇంగ్లీష్ సినిమా

  • అమరన్ - తెలుగు సినిమా

  • విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో - హిందీ మూవీ (డిసెంబర్ 7)

ఆహా

  • మందిర - తెలుగు సినిమా

జీ5

  • మైరీ - హిందీ సిరీస్

ఆహా

  • సార్ - తెలుగు డబ్బింగ్ సినిమా

జియో సినిమా

  • క్రియేచర్ కమాండోస్ - ఇంగ్లీష్ సిరీస్

  • లాంగింగ్ - ఇంగ్లీష్ సినిమా (డిసెంబర్ 7)

మనోరమ మ్యాక్స్

  • ఫ్యామిలీ - మలయాళ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • ఫ్లై మీ టూ ద మూన్ - ఇంగ్లీష్ మూవీ

సోనీ లివ్

  • తానవ్ సీజన్ 2 - హిందీ సిరీస్

(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)