Breaking News

ఆస్కార్‌ వేదికపై గర్జించిన తారక్‌, రామ్‌చరణ్‌

Published on Mon, 03/13/2023 - 08:51

యావత్‌ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్‌ పండగ మొదలైంది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ డాల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్‌ ప్రదానోత్సవాలు జరుగుతున్నాయి. అవార్డుల ప్రకటనకు ముందు నాటునాటు పాటతో స్టేజీ దద్దరిల్లిపోయింది. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ లైవ్‌లో సాంగ్‌ పాడుతుంటే డ్యాన్సర్లు తమ స్టెప్పులతో జనాలకు ఊపు తెప్పించారు. మన తెలుగు పాటకు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కడం మరో విశేషం. అనంతరం హాలీవుడ్‌ పాటలను వెనక్కు నెడుతూ ఆస్కార్‌ అవార్డును ముద్దాడింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. ఇకపోతే ఆస్కార్‌ సెలబ్రేషన్స్‌ కోసం రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ బ్లాక్‌ సూటులో రెడీ అయ్యారు.

తారక్‌ కోటుపై గర్జించే పులి బొమ్మ ఉంది. రాజమౌళి ట్రెడిషనల్‌ కుర్తాలో కనిపించారు. తారక్‌, చెర్రీ, ఉపాసన సహా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ అంతా కలసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. అకాడమీ హాల్‌లోకి వెళ్లేముందు చరణ్‌, తారక్‌ హగ్‌ చేసుకున్న ఫోటో చూసి అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 'మీరిద్దరూ గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారన్నా', 'ఆస్కార్‌ సాధించి భారత్‌ సత్తా చాటారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Videos

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

Photos

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)