నిజంగా నిజం.. డమ్మీ ఆస్కార్‌ ఇస్తారు!

Published on Sun, 03/12/2023 - 12:00

హాలీవుడ్‌లో ఆస్కార్‌ ఫీవర్‌ మొదలైంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ ది మోస్ట్‌ గ్లామరస్‌ డే కోసం సుందరంగా ముస్తాబైంది. పుత్తడిబొమ్మ ఎవరెవరి సొంతమవుతుందోనని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అవార్డుల వేడుక గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం..

చదవండి: Oscar Awards Facts: ఆస్కార్‌ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే?

అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్‌ దక్కించుకునేవాళ్లతో అకాడమీ నిర్వాహకులు ముందే రిహార్సల్స్‌ చేయిస్తారు. అండ ద విన్నర్‌ ఈజ్‌.. అంటూ అనౌన్స్‌ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్‌ అవార్డు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల వేడుక రోజు విజేతలుగా నిలిచే వాళ్లలో కొంచెం కంగారు తగ్గుతుందని నిర్వాహుల ఫీలింగ్‌. ఈసారి కూడా ఈ రిహార్సల్స్‌ జరిగాయి. శనివారం ఉదయం డాల్బీ థియేటర్‌లో నామినేషన్‌ దక్కించుకున్నవాళ్లు డమ్మీ ఆస్కార్‌ అందుకుని రిహార్సల్‌ పూర్తి చేశారు. రేపు ఉదయం అసలైన విజేతలకు నిజమైన ఆస్కార్‌ ప్రతిమను బహుకరిస్తారు.

చదవండి: ఆస్కార్‌ వచ్చే ఆస్కారం ఎవరికి ఎక్కువ?

Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్‌ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్‌ ఏంటంటే..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)