Breaking News

100 మిలియన్ వ్యూస్‌ వచ్చిన ఈ పాటను చూశారా?

Published on Mon, 07/03/2023 - 12:09

సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే పాటలను ఎవరు స్వరపరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు నిరూపించారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది)

'ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే...బీరాజ్‌పేట దొందుగేయే మణినంకరే...' ఇవి మలయాళీలకు బాగా తెలిసిన పదాలు వీటిని ఒకపాటగా చేర్చి ప్రపంచాన్నే మెప్పించారు. ఈ సంప్రదాయ జానపద పాట విన్నప్పుడల్లా ఆ రిథమ్‌తో వారు కదులుతారు. రీసెంట్‌గా ఈ జానపద పాటను మళ్లీ 'అజగజాంతరం' అనే ఓ మలయాళీ సినిమాలో విన్నాం.
తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సాధించింది. యూట్యూబ్‌లో  'ఒల్లుల్లేరు' 100 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏడాది క్రితం వచ్చిన ఈ పాట యూట్యూబ్‌ను షేక్‌ చేసిందనే చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్‌ ఖాన్‌)

ఈ మధ్య కాలంలో ఏ మలయాళ పాటలు సాధించలేని ఘనత దీనికి దక్కింది. జస్టిన్ వర్గీస్ సంగీతం అందించగా   ప్రసీత చాలకుడి అనే సింగర్‌ అద్భుతంగా పాడింది. ఆమె జానపద గీతాల కళాకారిణి కావడంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే సంగీత ప్రియుల్ని ఈ పాట ఉర్రూతలు ఊగిస్తుంది.  అక్కడ ఏ వేడుక జరిగినా ఈ పాట ఉండి తీరాల్సిందే. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)