ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
O Saathiya: ఫస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నాం
Published on Wed, 07/05/2023 - 04:24
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన లవ్‌స్టోరీ ‘ఓ సాథియా’. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించారు. యూఎఫ్ఓ మూవీస్ సంస్థ ఈ
సినిమాను ఈ నెల 7న విడుదల చేయనుంది.

‘‘లవ్‌స్టోరీలో ఓ డిఫరెంట్ యాంగిల్‌ను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రతి వ్యక్తి జీవితంలో మెమొరబుల్‌గా నిలిచే ఫస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
#
Tags : 1