Breaking News

ఓటీటీలోకి దెయ్యం కామెడీ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Published on Tue, 08/13/2024 - 16:46

హారర్ కామెడీ కథలతో తెలుగులో ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనాలకు బోర్ కొట్టేస్తున్నాయ్ గానీ దర్శకులు మాత్రం ఈ తరహా చిత్రాల్ని వదలడం లేదు. అలా దెయ్యంతో కామెడీ అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు మూవీ 'ఓ మంచి ఘోస్ట్'. జూన్ 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత నాకు గిఫ్ట్ కావాలి: వేణుస్వామి భార్య)

వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. రెగ్యులర్ రొటీన్ హారర్ కథ కావడంతో జనాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓటీటీలో కాబట్టి టైమ్ పాస్ చేయొచ్చు. ఆహాలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు.

'ఓ మంచి ఘోస్ట్' విషయానికొస్తే.. డబ్బు కావాల్సిన నలుగురు కుర్రాళ్లు.. ఎమ్మెల్యే కూతురిని కిడ్నాప్ చేస్తారు. ఊరి చివరి బంగ్లాలో తీసుకొచ్చి పెడతారు. ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది. కిడ్నాప్‌ చేసేవాళ్లు అంటే దానికి అస్సలు పడదు. చివరకు ఏమైంది బంగ్లా నుంచి నలుగురు బతికి బయటపడ్డారా లేదా? అనేది స్టోరీ.

(ఇదీ చదవండి: ఉన్న కార్లు అమ్మేసి కొత్త కారు కొన్న దళపతి విజయ్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)