Breaking News

డ్రాగన్‌ దేశభక్తి

Published on Tue, 06/24/2025 - 00:05

ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్ గా, మలయాళ నటుడు టొవినో థామస్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ కర్ణాటకలో జరిగింది. లేటెస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో భాగంగానే ఎన్టీఆర్‌పై ప్రస్తుతం ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. ఈ సాంగ్‌ స్క్రీన్ పై విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయితే ఈ పాట రెగ్యులర్‌ సాంగ్‌ కాదని, దేశభక్తిని గుర్తుచేసేలా ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్‌ 25న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్‌.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)