కృష్ణలో కొత్త కోణం

Published on Sun, 11/08/2026 - 03:34

నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘అలియాస్‌ రుక్మిణి’. ఈ చిత్రంలో ఆఫియా సయ్యద్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయికుమార్, హర్షవర్ధన్‌ ఇతర కీలక  పాత్రల్లో నటిస్తున్నారు. నాని సమర్పణలో మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో కృష్ణ  పాత్రలో నితిన్, రుక్మిణి  పాత్రలో ఆఫియా సయ్యద్‌ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలోని యంగ్‌ కృష్ణ లుక్‌లో నితిన్‌ కనిపిస్తున్న పోస్టర్‌ను, ఇందుకు సంబంధించిన ప్రమోషనల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘కృష్ణ  పాత్రలో నితిన్‌ కనిపిస్తున్న ఈ సరికొత్త మేకోవర్‌ ఆయన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది. యంగ్‌ కృష్ణను, అతడి కలలను, ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసేలా ఈ వీడియో ఉంటుంది. నితిన్, ఆఫియా సయ్యద్‌ జోడీ ఈ సినిమాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌.  
 

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)