Breaking News

నాలుగు నెలల తర్వాత ఫోటోలు షేర్‌ చేసిన నిహారిక..

Published on Mon, 03/27/2023 - 18:51

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. పైగా చైతన్య పెళ్లి ఫోటోలన్నింటనీ డిలీట్‌ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. దీనికితోడు గతంలో సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే నిహారిక కొంతకాలం నుంచి సైలెంట్‌ అయిపోయింది.

డిసెంబర్‌లో చివరిసారిగా వీడియో షేర్‌ చేసిన ఆమె ఇటీవలే తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను సైతం పంచుకుంది. వీడియోల సంగతి పక్కనపెడితే నిహారిక చివరిసారిగా నవంబర్‌ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్‌ చేసింది. ఆ తర్వాత ఎటువంటి పిక్స్‌ పోస్ట్‌ చేయలేదు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ఫోటోస్‌ అప్‌లోడ్‌ చేసింది నిహారిక. లంగా వోణీలో ట్రెడిషనల్‌గా రెడీ అయిన పిక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

తన ఫోటోలు చూసి ఎంతందంగా ఉన్నావో అని అభిమానులు కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం నీ భర్త ఎక్కడ? మీరు ఎందుకు అన్‌ఫాలో చేసుకున్నారు? చైతన్య మీ ఫోటోలను ఎందుకు డిలీట్‌ చేశారు? అంటూ తన వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఓ నెటిజన్‌ మాత్రం.. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం.. మళ్లీ విడాకులు తీసుకోవడం.. ఏంటో! అని వ్యంగ్యాస్త్రాలు సంధించగా ఆమె పెట్టిన ఫోటోలకు నీ కామెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా? అంటూ నిహారిక ఫ్యాన్స్‌ కౌంటరిస్తున్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)