అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు
Breaking News
‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సిగ్గులేని ప్రదర్శన అంటూ విజయ్-త్రిషపై షాకింగ్ కామెంట్స్
రెండేళ్లుగా ప్రభుత్వం నన్ను వెంటాడి, వేటాడుతోంది: భూమన
కోనసీమ బోటు గల్లంతు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల తీవ్ర అవస్థలు
అయోధ్య విరాళాల కేసు.. చంపత్ రాయ్‌కు ఊరట
కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది: సుగాలి ప్రీతి తల్లి
ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలు
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచే కేబీఆర్ చుట్టూ వన్‌వే!
‘భారత్‌ను చూడండి’.. ఓటర్ ఐడీపై అమెరికాకు ట్రంప్ క్లాస్!
ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్ ఇచ్చిన సీజేపీ.. గడువు దాటిందో..
‘సర్’ ముసాయిదా జాబితా విడుదల.. 6,70,203 మందికి డబుల్ ఓట్లు
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో
బాబూ.. ప్రశ్నిస్తే టీచర్లపై సస్పెన్షన్ విధిస్తారా?: వైఎస్ జగన్
పవర్ఫుల్ పాత్రలో...
Published on Tue, 08/18/2026 - 01:56
హీరోయిన్ నిధీ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా సోమవారం ప్రారంభమైంది. ఈ మైథాలజీ థ్రిల్లర్‌కి ‘తంత్ర’ మూవీ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. వరాహ్ ఫిల్మ్స్ పతాకంపై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పి.అశోక్, పి. రేణుక కెమెరా స్విచ్చాన్ చేయగా, హుర్మత్ సర్నా క్లాప్ ఇచ్చారు.
సోమవారం (ఆగస్టు 17) నిధి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నిధీ అగర్వాల్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు శ్రీనివాస్. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1