కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఆహాలో సరికొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’.. టీజర్ విడుదల
Published on Wed, 03/22/2023 - 18:00
తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఆహాలో మరో సరికొత్త వెబ్‌సిరీస్ న్యూసెన్స్ సీజన్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రవీణ్ దర్శకత్వంలో కార్తికేయ 2వ వంటి బ్లాక్ బస్టర్స్‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సిరీస్‌ను నిర్మించారు.
నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.1990-2000 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్లబ్‌లోని స్ట్రింగర్స్ గురించి తెలియజేసిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్‌గా నూసెన్స్ సీజన్ 1న రూపొందిస్తున్నారు.
మీడియా పాత్ర, లంచగొండి సంస్కృతి పెరిగిపోవటం, వార్తల ప్రాధాన్యత, సెన్సేషన్ న్యూస్ అనే అంశాల ఆధారంగా సిరీస్ నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు.
#
Tags : 1