Breaking News

ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు!!

Published on Fri, 04/21/2023 - 21:12

బాహుబలి,పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలతో యావత్‌ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారని నేపాల్ సూపర్ స్టార్ భువన్ కెసి అన్నారు. తెలుగు సినిమాల స్థాయి చూసి చలన చిత్ర నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.

నేపాల్ రాజధాని ఖాట్మాండు లోని నేపాల్ ఫిలిం బోర్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇండో నేపాల్ ఫిలిం ఎక్స్చేంజి - 2023 సదస్సుకి ఎఫ్టిఫైసి అధ్యక్షులు చైతన్య జంగా,కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సౌత్‌ సినిమాలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరు అబ్బురపరిచేలా ఉందని నేపాల్ సీనియర్ హీరో భువన్ కె సి సహా, యంగ్ హీరో ఆయుశ్మాన్ జోషి కొనియాడారు. 

నేపాల్ చిత్రాలకు భారత్ దేశంలో వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు నేపాలీ చిత్రాలు ఇండియాలోని పలు లొకేషన్లలో,అలాగే ఇండియన్ మూవీస్ నేపాల్లో షూటింగ్‌ జరుపుకొనేలా కృషి చేస్తున్న ఎఫ్టిపిసి ఇండియా సంస్థ సేవలు అమోఘమని నేపాల్ ఫిలిం ప్రమోషన్ సర్క్యూట్ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు నూతన్ నిపాడే, హిమాల్ ప్రశంసించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)