Breaking News

హీరోయిన్ నయనతార అకౌంట్ హ్యాక్

Published on Fri, 09/13/2024 - 17:27

సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు హ్యాకర్లు.. ఖాతాల్ని తమ అధీనంలోకి తీసుకుంటూ ఉంటారు. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయినట్లు చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ నయనతార ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)

సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే నయనతార ఇన్ స్టాలో పెద్దగా పోస్టులేం పెట్టదు. కాకపోతే పిల్లలు, భర్తతో ఉన్న ఫొటోల్ని ఎప్పుడో ఓసారి పోస్ట్ చేస్తుంటుంది. ట్విటర్‌లోనూ అడపాదడపా పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా తన ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ట్విటర్‪‌లోనే రాసుకొచ్చింది. తన అకౌంట్ నుంచి ఎవరైనా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వొద్దని పేర్కొంది.

తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ని పెళ్లి చేసుకున్న నయనతార.. సరోగసి విధానంలో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీతోనూ సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఈమె చేతిలో తని ఒరువన్ 2, టెస్ట్, మన్నన్ గట్టి 1960, డియర్ స్టూడెంట్స్ అనే మూవీస్ ఉన్నాయి. తెలుగులో అయితే చివరగా చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో కనిపించింది.

(ఇదీ చదవండి: ఈ చెత్త పనేంటి దర్శన్‌.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..?)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)