Breaking News

అభిమానులకు షాక్‌.. యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పనున్న నయనతార!

Published on Sat, 02/25/2023 - 17:15

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గ్లామరస్‌ పాత్రలతో కెరీర్‌ ఆరంభించిన నయన్‌ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది. మాలీవుడ్‌లో తన ప్రస్థానం మొదలుపెట్టి తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నయన్‌కి పేరుంది.

అయితే ఇప్పుడు నయనతార అభిమానులకు టెన్షన్‌ పెట్టే ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కొంతకాలం పాటు నయనతార నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె షారుక్‌ ఖాన్‌ సరసన జవాన్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ పూర్తయిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నయన్‌ డిసైడ్‌ అయినట్లు తెలుస్తుంది.

పిల్లల ఆలనా పాలనా నేపథ్యంలో నయన్‌ ఈ నిర్ణయం తీసుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)