Breaking News

నాని ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హీరో!

Published on Sat, 04/15/2023 - 19:57

నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం 'దసరా'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజులకే భారీ వసూళ్లతో దూసుకెళ్లింది. ఈ చిత్రంలో నాని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు నాని. అదేంటో ఓ లుక్కేద్దాం. 

తాను నటించబోయే తదుపరి చిత్రానికి సంబంధించి నాని ఆసక్తికర ట్వీట్‌ చేశారు. 'ఈ ఏడాదిని సెలబ్రేషన్స్‌తో ముగిద్దాం' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాను శౌర్యువ్ డైరెక్షన్‌లో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21, 2023న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దసరా మూవీ హిట్‌ తర్వాత నాని నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)