Breaking News

పెళ్లి గురించి శుభవార్త చెప్పిన నారా రోహిత్‌

Published on Mon, 09/01/2025 - 09:23

టాలీవుడ్‌ హీరో నారా రోహిత్‌ నటించిన 'సుందరకాండ' థియేటర్లో విజయవంతంగా రన్అవుతుంది. సినిమాకు మంచి టాక్రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్కూడా మూవీ చూసేందుకు ఆసక్తిచూపుతున్నారు.  చిత్ర విజయోత్సవంలో భాగంగా రోహిత్తాజాగా గుంటూరుకు చేరుకున్నారు. క్రమంలోనే తన పెళ్లి ఎప్పుడు అనేది అభిమానులతో పంచుకున్నారు.

భైరవం, సుందరకాండ వరుస సినిమాలతో నారా రోహిత్మళ్లీ బిజీ అయ్యారు. ఇదే సమయంలో తాను ప్రేమించిన శిరీషతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి ఉంటుందనుకున్న సమయంలో ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) మరణించడంతో శుభకార్యానికి బ్రేకులు పడ్డాయి. అయితే, తాజాగా నారా రోహిత్గుంటూరులోని గణనాథుడిని దర్శించుకున్న తర్వాత తన పెళ్లి గురించి రివీల్చేశారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో తమ వివాహం జరగనుందని మీడియాతో తెలిపారు.

'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్‌ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)