Breaking News

సుందరకాండ చాలా కొత్త కథ: నారా రోహిత్‌

Published on Tue, 08/26/2025 - 00:15

‘‘సుందరకాండ’ చాలా క్లీన్‌ ఫిలిం. 30 ఏళ్లు దాటినా కూడా కావాల్సిన అర్హతలున్న అమ్మాయి కోసం హీరో వెతకడం అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కొత్త ఎగ్జిట్‌ ఉంది.. ఈ పాత్రని చాలా ఎంజాయ్‌ చేశాను.. నేటి తరానికి ఇది చాలా కొత్త కథ. అన్ని వర్గాల వారికి కనెక్ట్‌ అవుతుంది’’ అని నారా రోహిత్‌ చెప్పారు. 

వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్‌ హీరోగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌ కుమార్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్‌ పిక్చర్‌ ఫ్యాలెస్‌పై సంతోష్‌ చిన్న పోల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నారా రోహిత్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2022లోనే ‘సుందరకాండ’ స్క్రిప్ట్‌ వర్క్‌ ఆరంభించాం. వెంకటేష్‌ అద్భుతమైన కథ రాశాడు. ఈ సినిమా నాప్రోడక్షన్‌లోనే స్టార్ట్‌ చేశాను. అయితే నా కజిన్‌ సంతోష్, గౌతమ్, రాకేష్‌.. ఈ కథ నచ్చి నిర్మాణంలో భాగమయ్యారు. లియాన్‌ జేమ్స్‌ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని తెలిపారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)