Breaking News

ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. మీరు విన్నారా?

Published on Sat, 08/29/2026 - 15:18

నాని 'ప్యారడైజ్' సినిమా వచ్చే నెల 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. చెప్పాలంటే ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలి. తొలుత మార్చి అనుకున్నారు కుదరలేదు. ఆగస్టుకి వాయిదా వేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్‌గా సెప్టెంబరు అంటున్నారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ఆరు నెలల క్రితం ఈ సినిమాలోని 'ఆయా షేర్' పాట రిలీజ్ చేయగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'యేషనాగుల' అంటూ అందరికీ తెలిసిన తెలంగాణ ఫోక్ సాంగ్‌ని ఈ మూవీ కోసం రీక్రియేట్ చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లో అనిరుధ్ స్వయంగా ఈ పాటని ఆలపించి రిలీజ్ చేశాడు. యూట్యూబ్, స్ఫూటిఫై లాంటి వాటిలో ఆడియో వదిలారు. వీడియో సాంగ్ కూడా తాజాగా రిలీజ్ చేశారు.

సోషల్ మీడియాలో 'యేషనాగుల' సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఒరిజినల్ పాట పాడిన జంగిరెడ్డి దీనిని కూడా అలపించగా, ఈయనతో పాటు ప్రభ కూడా పాడింది. సినిమాకు తగ్గట్లు కొన్ని కొత్త లిరిక్స్ కాసర్ల శ్యామ్ రాశారు. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట ప్రస్తుతం శ్రోతలకు తెగ నచ్చేస్తోంది. 

Videos

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు

అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ

పాలు పారబోసిన రైతులు.. ధర పెంచాలంటూ తమిళనాడులో నిరసన

షాక్ లో యాంకర్ ఈశ్వర్.. తమాషా కాదు అడిగితే కాల్చి పడేస్తారు.. కారుమూరి సంచలన నిజాలు

సిగ్గు తెచ్చుకోండి... నిర్మలా సీతారామన్ అప్పుడే చెప్పారు.. నాగ మల్లీశ్వరి షాకింగ్ నిజాలు

ఇది సార్ మీ అసలు రూపం.. చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వరుదు కళ్యాణి

పెళ్లికూతురిపై అక్షింతలు వెయ్యమంటే పెళ్లికూతురి తల్లిపై వేసాడు..

Photos

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)